
పేరు డెబ్బీ. జియాలజికల్ సైన్సెస్ లో డిగ్రీ. యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. రిటైర్ అయ్యారు. కొడుకునీ, మనవణ్ణీ చూట్టానికి, వాళ్ళతో వారం ఉండటానికీ, బోస్టన్ నుంచి ప్రయాణం.
నేను. ఓ నాలుగు రోజులు ఉద్యోగం చేసి.. ఫ్లైట్ బోర్డ్ అయ్యి, వెళ్ళి అయిల్ సీట్ లో కూర్చున్నా, డెబ్బీ పక్కన, మధ్యలో మిడిల్ సీట్ ఖాళీగా ఉండటంతో.
ఒకదానితర్వాత ఒకటి, స్పీకర్స్ లోంచి క్రాక్ అవుతున్న వాయిసెస్, టిపికల్ అనౌన్స్ మెంట్స్ ఇన్ సీరీస్.
కొత్తేం కాదు వినకుండా ఎప్పుడూ బ్రౌజింగ్...