Sunday 4 December 2011

మానవీయ స్పర్శ - Up in the air

Posted by Kumar N on 12/04/2011 03:01:00 pm with No comments
పేరు డెబ్బీ. జియాలజికల్ సైన్సెస్ లో డిగ్రీ. యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం. రిటైర్ అయ్యారు. కొడుకునీ, మనవణ్ణీ చూట్టానికి, వాళ్ళతో వారం ఉండటానికీ, బోస్టన్ నుంచి ప్రయాణం.

నేను. ఓ నాలుగు రోజులు ఉద్యోగం చేసి.. ఫ్లైట్ బోర్డ్ అయ్యి, వెళ్ళి అయిల్ సీట్ లో కూర్చున్నా, డెబ్బీ పక్కన, మధ్యలో మిడిల్ సీట్ ఖాళీగా ఉండటంతో.

ఒకదానితర్వాత ఒకటి, స్పీకర్స్ లోంచి క్రాక్ అవుతున్న వాయిసెస్, టిపికల్ అనౌన్స్ మెంట్స్ ఇన్ సీరీస్.

కొత్తేం కాదు వినకుండా ఎప్పుడూ బ్రౌజింగ్ లోనో, రేర్ గా కాల్ లోనో ఉండడం.

"సర్, ఐ నీడ్ యు టు పవర్ ఆఫ్ దట్ ఫోన్ ప్లీజ్."

తియ్యటి గొంతే, కాని ఆ మధురత్వం ఎక్కువసేపుండదిక అన్న అన్ స్పోకెన్ మెసేజ్ ఇన్ ద ఎయిర్, యు కెన్ ఫీల్ ఇట్.

ఊహించిందే కాబట్టి," బై లాండ్ అయ్యాక కాల్ చేస్తాను "అని చెప్పాక, స్క్రీన్ అంతా ఒకసారి వెలిగి, ఆ వెలుగు, నలువైపులనుంచీ తనలోకి ముడుచుకుంటూ చీకటిలోకి వెళ్ళేప్పుడు, ఆ అందం కదిలి ముందుకు వెళ్ళిపోయింది.

ఒక్క క్షణం ఎమ్టీనెస్. ఐ హేట్ దీజ్ మినట్స్ అంటిల్ వి ఆర్ ఎయిర్ బార్న్. ఏ డిజిటల్ డివైసెస్ యూజ్ చేయకుండా గాల్లోకి చూట్టం మునుల పని కానీ, మనుషుల పని కాదని ఎప్పటికర్ధమవుతుంది వీళ్ళకి?

అబ్బా ఎకనామిస్ట్ పైన బాగ్ లో ఉండిపోయింది. ప్చ్. ఇప్పుడు లేవద్దు, ఇదో వాయింపు.

ఒకే, కాలింగ్ మై గాడెస్. వెల్, షి ఈజ్ నాట్ టూ ఫార్ అవే టుడే.

నైస్ టేక్ ఆఫ్, ఎయిర్ క్రాఫ్ట్ గాల్లోకి.నేను నిద్రలోకీ...

***

డగ్, డగ్, డగ్, షేక్ అవుతోంది మొత్తం. కళ్ళు తెరవక తప్పలేదు. హ్మ్, టర్బులెన్స్...టిపికల్, ముందే చెపుతారు, చెప్పే ఉంటారు, మనం వినలేదు కదా.

మళ్ళీ వెనక్కి వాలి కళ్లు మూసుకున్నా. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సింగిల్ గుడ్ థింగ్ దట్ గాడ్ హాజ్ గివెన్ టు హ్యుమన్ బీయింగ్స్, దట్ ఈజ్ స్లీప్. థాంక్యూ గాడ్.

మళ్ళీ షేకింగ్, ఈసారి ఢభేల్ మని పెద్ద డ్రాప్.

వార్నీ, టర్బులెన్స్ లని చాలా చూసాం ఇన్నేళ్ళలో. హాయిగా నిద్ర పోతానెప్పుడూ. ఇప్పుడేంటి ఏదో ఎక్కడో తేడాగా ఉంది. 
నిద్ర ఎగిరిపోయింది.

ఫస్ట్ టైమ్ భయం, జాతరలో అగ్గి బరాటా రివ్వున తిప్పినప్పుడు ఎగజిమ్మిన జ్వాల లా, గుప్పుమని దగ్గరకొచ్చి వెనక్కెళ్ళిపోయింది.

రిలాక్స్డ్ పోశ్చర్ లోంచి బాడీ, మెల్లిగా అటెన్షన్ పోజ్ లోకి వస్తోంది, తెలిసీ తెలీకుండా.

కళ్ళ చివర్లోంచి ఎడమ పక్కకు చూసా. ఓల్డ్ లేడీ. ముందుకు వంగి..బ్రేసింగ్ పొజిషన్ కి దగ్గర్లో. మిడిల్ సీట్లో తన హాండ్ బాగ్ జిప్ క్లోజ్ చేస్తూ.

ఆర్యూ ఒకే అన్నాను.

కళ్ళల్లో బేలతనం నా కళ్ళని సూటిగా తాకింది.

నాకే తెలీదు నా ఎడమ చేయి ఎప్పుడు ముందుకు సాగి, తన కుడి ఫిస్ట్ ని పూర్తిగా కప్పేస్తూ,

"ఇట్స్ ఒకే".

వెంటనే తన ఎడమ చేయి కూడా తీసుకొచ్చి, నా చేయి మీద వేసి, తన రెండు చేతులతో నన్ను గట్టిగా పట్టుకొంది.

బ్రేసింగ్ డౌన్ ఫర్దర్. మాటలేం లేవు తన దగ్గిర.

"ఇట్ విల్ బి ఒకే, యూ ఆర్ గోయింగ్ టు బి సేఫ్, ఐ యామ్ గోయింగ్ టు బి సేఫ్. ట్రస్ట్ మి, ఐ హాడ్ బీన్ హియర్ బిఫోర్."

ఎడతెగని వర్షం అందంగా ఉంటుంది చూట్టానికే కాదు, ఒక్కోసారి అందులో మునగటానిక్కూడా. కాని అందులో చిక్కుకొని ఆపకుండా ఊగిపోయి, జారిపోయే ఎయిర్ క్రాఫ్ట్ లోని ప్రాణం బంధం కోసం వెతుక్కుంటుంది..

నో, పిల్లలూ, పెళ్ళాలూ కాదు. సం థింగ్ కాంక్రీట్, సంథింగ్ టు హోల్డ్ ఆన్ టు. ట్రయింగ్ టు గ్రాబ్ ఆన్ టు ఎనీథింగ్ దట్ రిమోట్లీ గివ్స్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సపోర్ట్. సీట్ హాండిల్స్ ని ఎంత గట్టిగా పట్టుకుంటే మాత్రం ఏం లాభం!

హు ద హెక్ సెడ్ మాన్ ఈజ్ అ రేషనల్ ఆనిమల్.

నా చేయి మీద తన రెండు చేతుల వత్తిడింకా పెరిగింది.

ధబ్

పే........ద్ద డ్రాప్

దడ్..దడ్..దడ్...

ఆ డ్రాప్ తో, డెబ్బీ కూడా బ్రేకింగ్ పాయింట్ దాటిపోయింది. ఏడుస్తోంది. లిటరల్లీ. ముందుకి బాగా వంగిపోయింది.

బాగా ఎడమ వైపు లీన్ అయిపోయి, నా కుడి చేయి కూడా తీసుకొచ్చి తన రెండవచేయి మీద వేసి, గట్టిగా పట్టుకొన్నాను తనని.

"వి విల్ బి ఒకే. ప్రే గాడ్ ఇఫ్ యు ట్రస్ట్ గాడ్. ఐ యామ్ డూయింగ్ ఇట్"

తల ఊపుతూ తను, కాని ఏడుపు తన్నుకుంటూ వస్తోంది తనకి. భయంతో గాస్పింగ్ కూడా...బయటకే.

భయం జ్వాల ఇప్పుడు వెంటవెంటనే వస్తూ, నేను ఒడుపుగా తల వెనక్కి జరిపి ఎహే పో అని విదిలిస్తే పోతూ..

ప్రతిసారీ నా పైపైకి, ఇంకా దగ్గిరకి..., ఆ సెగ నన్ను తగుల్తూ...

పి ఏ లోంచి వాయిస్ క్రాక్. పైలట్ బ్లర్టెడ్ అవుట్ సంథింగ్. సరిగ్గా వినపళ్లా.

నా చేతులు అలాగే పట్టుకున్న తనూ. అప్పుడే కిటికీ లోంచి బయటకి చూసిన నేను, వింగ్స్ ఆంగిల్స్ ఎలా వయిలెంట్గా మారుతున్నాయో గమనించాను.

ఎయిర్ క్రాఫ్ట్ పైకెళ్ళడానికి విశ్వప్రయత్నం చేస్తోందని అర్ధమైంది.

బట్, ఇట్స్ లూజింగ్ ఆల్టిట్యూడ్ .

వెరీ ఫాస్ట్ అట్ దట్.

మళ్ళీ పైలట్ పిఏ లో.." ఫ్లైట్ అటెండెంట్స్...ఇఫ్ యూ ఆర్ నాట్ సీటెడ్, రీచ్ టు ద నియరెస్ట్ సీట్..ఎవ్రీఒన్...వి ఆర్ ట్రయింగ్ టు క్లైంబ్ అవుట్ ఆఫ్ దిస్."

హ్మ్!!!!!!!! వాట్ డిడ్ హి సే అగైన్. నా మైండ్..రేషనాలిటీ కికింగ్ ఇన్. వై డిడ్ హి లీవ్ దట్ సెంటెన్స్ అన్ కంక్లూడెడ్? వై డిడ్ హి కీప్ దట్ ఓపెన్? యూజువల్ గా, ఫ్లైట్ బయలుదేరేముందే అన్నీ చెపుతారు, వెదర్, విండ్స్, హెడ్ విండ్స్, ఆర్ టెయిల్ విండ్స్, టర్బులెన్స్ ఆన్ ద వే, హౌ లాంగ్ విల్ బి ద టర్బులెన్స్....అన్నీ..

వై డిడ్న్ట్ హి సే, వి ఆర్ గోయింగ్ టు గో త్రూ దిస్ ఫర్ ఫ్యూ మోర్ మినట్స్ అండ్ ఇట్ విల్ బి ఒకే ఆఫ్టర్ వార్డ్స్ అని. వాట్ డజ్ హి మీన్, వెన్ హి సెడ్ "వి ఆర్ ట్రయింగ్..............."

వాట్ ద హెక్ దట్ "ట్రయింగ్ " మీన్స్? వాట్స్ గోయింగ్ ఆన్? ద ఫాక్ట్ దట్ హి లెట్ ఇట్ ఓపెన్, టెల్స్ మీ దట్ దిసీజ్ సం థింగ్ అన్ ఆంటిసిపేటేడ్. విచ్ ఈజ్ నాట్ గుడ్.

హ్మ్!!!!!!

పైలట్లు ఫ్లయింగ్లో బిజిగా, నా మైండ్ ఆటోపైలట్లో ఇంకా  బిజీగా.

ఈలోపు ఇంకొంచెం డౌన్ వార్డ్ డ్రాప్...బూఊఊఊఊమ్.

ఈసారి భయం నాలోపలికే...అడ్డం పెట్టిన నా ఆల్ విల్ బి వెల్ అన్న ఆటిట్యూడ్ లాక్స్ అన్నీ పగలకొట్టుకుంటూ..

ఆటో పైలట్ లోంచి బయటకొచ్చి, తనవేపు చూసాను...లాంగ్ సైలన్స్ ని బ్రేక్ చేస్తూ...

ఇట్స్ ఒకె..ఇట్స్ ఒకె...నేను ఇంకా లీన్ అయ్యాను సైడ్ కి. నా కుడి చేయి ఇంకా ముందుకు తీసుకెళ్ళి, పైకెత్తి, తన రైట్ ఆర్మ్ ని గట్టిగా పట్టుకుంది. ఆల్మోస్ట్ స్క్వీజ్ చేస్తూ.

డు యు వాంట్ మీ టు కమ్ ఇన్ టు ద మిడిల్ సీట్? ఐ యామ్ టెల్లింగ్ యూ, వి విల్ బి ఓకే, వీ...............విల్...............బి............ఒకే.

అప్పుడు కొంచెం తేరుకుంది తను.

నో, ఫైన్..ఫైన్..

మెల్లిగా నా కుడి చేయిని తన రైట్ ఆర్మ్ మీద నుంచి తీసేసి, అది తీస్కొచ్చి మళ్లీ తన అరచేతుల్లోనే పెట్టుకొని, రెండు చేతుల్తో నన్ను పట్టుకుంది.

సం చేంజ్ ఇన్ ద ఎయిర్.

ఎయిర్ క్రాఫ్ట్ కి పట్టు దొరుకుతూ, జారిపోతూ,

బట్, ఎయిర్ క్రాఫ్ట్ కి ఫ్రిక్షన్ దొరికినప్పుడల్లా, ఎత్తైన జారుడుబండ మీద నుంచి జర్రున జారుతున్నప్పుడు పక్కన స్మూత్ రెయిలింగ్ కొన్ని చోట్ల చెక్కుపోయి, మనకి పట్టు దొరికిన భావన.

అంతలోనే చేతుల్లోంచి వెళ్ళిపోయి, మనం జారిపోయిన భావన.

***

వెల్, ఫ్రీ ఫాల్ ఆగినట్లుంది....నిజంగానే ఆగిందా!!!!!

ఒక లాఆఆఆఆఅంగ్ ఉఫ్.

ఓహ్, ఊపిరి బిగపట్టానా ఇంతసేపూ!!!!!!!!!!

గుండెల్నిండా స్స్స్స్స్స్స్స్ అంటూ గాలి లోపలికి. ఉఫ్

ఒకరి వేపు ఒకరు బాగా లీన్ అయ్యి, ముందుకు వంగిన బాడీస్ మెల్లిగా రిలాక్స్ అవుతూ....

చేతులు మాత్రం అక్కడే.

ఒకటి,

రెండు

నిమిషాలు...

వెల్, వి సీమ్ టు హావ్ వెదర్డ్ ఇట్, డిడ్ వి?

లుక్స్ లైక్ ఇట్.

చేతుల బిగి సడలింపు, మెల్లిగా వెనక్కి తీసుకొని....

ఇప్పుడు నా బాడీ మొత్తం నా సీట్లో మాత్రమే...కాళ్ళు కొంచెం ముందుకి, బాడీ వెనక్కి...బిగుసుకున్న నరాలు, మెల్లిగా వదులవుతూ...

మూడు

థాంక్స్ అ లాట్. యు వర్ సొ నైస్ టు మి.

తల తిప్పి తనకేసి చూసి, పెదాల మీద మాత్రమే నవ్వుతో చూసా..మనసులోకి నవ్వింకా రాలేదు.

నాలుగు

ఐదు నిమిషాలు

ఒకే, సీమ్స్ లైక్ వి హావ్ గాట్ అవర్ వే బాక్ :-))

ఈసారి మళ్ళీ ఉఫ్ మని, మనసు, పెదాలు రెండూ నవ్వుతూ, అడ్డంగా హెడ్ నాడ్ చేస్తూ, తన కేసి చూసాను.

ఆమె కూడా అంతే.

నిజంగా హార్ట్ ఫుల్ గా, నిండారా నవ్వాను. హ హ అంటూ.

ఆమె కూడా అంత కాకపోయినా నవ్వింది.

ఇహ మిగతాది మాములే. థాంక్స్ అ లాట్, ఐ కాంట్ థాంక్యూ ఎనఫ్.

ఇన్ మై లాంగ్ లైఫ్ ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్, సం గో అండ్ స్టే హియర్ అంటూ తన హార్ట్ కేసి చూపించింది, అండ్ యూ ఆర్ వన్ ఆఫ్ దోజ్ ఫ్యూ అంటూ.

వెల్, ఐ డిడ్న్ట్ డూ ఎనీధింగ్ అన్న ప్లాస్టిక్ సమాధానం నా దగ్గర్నుంచి. కాని లోపల బాగా హాయిగా ఉంది నాకు, హమ్మయ్య అని.

బై ద వే, ఐ యామ్ డెబ్బీ. అని చేయి చాచింది. నా పేరు కూడా చెప్పాను...స్లో గా, సాగదీస్తూ. రిపీట్ చేసింది తను.

నేనెప్పుడూ చెప్పే డైలాగే "వావ్, యు సెడ్ ఇట్ రైట్ ఫస్ట్ టైమ్, లాట్ ఆఫ్ పీపుల్ డోన్ట్ గెట్ ఇట్" అని.

హి హి హి అని నవ్వింది. అదీ మామూలే నాకు.

యు వర్ సో కామ్, యు వర్ సో వండర్ ఫుల్. ఇంకా అలాంటివే చాలా.

వెల్, ఐ వాజ్ నాట్ కామ్, ఐ వాజ్ స్కేర్డ్ లైక్ హెల్ అన్నా :-)

ఓహ్ రియల్లీ, ఇఫ్ యు వర్ స్కేర్డ్, ఐ వోన్ట్ ఫీల్ బాడ్ దెన్ :-)

నథింగ్ టు ఫీల్ బాడ్, ఎవ్రీ వన్ హాజ్ అ డిఫరెంట్ బ్రేకింగ్ లైన్, అండ్ దట్ వాజ్ ఫాస్ట్ అప్రోచింగ్ ఫర్ మి అన్నాను, నవ్వుతూ.

వెల్, ఐ క్రాస్డ్ దట్ లాంగ్ టైమ్ అగో అని బాగా నవ్విందీసారి తను. ఐ వాజ్ పానిక్. ఐ వాజ్ ఇన్ ట్రావెలింగ్ బిజినెస్, బట్ ఐ డోన్ట్ లైక్ ప్లయింగ్. అంది.

నాకు తెరలు తెరలుగా నవ్వొస్తోంది ఎందుకో. 
ఐ వాజ్ మేకింగ్ అ ఫ్రాంటిక్ కాల్ టు గాడ్ అన్నాను, బిగ్గరగా నవ్వుతూ. గాడ్, ఐ ఆస్క్ యు టూ మెనీ థింగ్స్, బట్ ఫర్ దిస్ ఒన్ టైమ్, ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్ యు సీ అని చెపుతున్నాను గాడ్ కి అని....కొంచెం ఫన్నీ వేలో ఫేసేస్ మేక్ చేస్తూ:-))

ఒహ్ యా, ఐ నొ, ఐ యామ్ అపాస్టలిక్, వాట్ ఈజ్ యువర్ డినామినేషన్?

ఐ యామ్ హిందూ.

ఓహ్, దట్ కమ్స్ క్లోజ్ టు అజ్.

ఇంకా ఇలాగే చాలా మాట్లాడుకున్నాం.

సో ఆన్ అండ్ సో ఫోర్త్....బ్లా..బ్లా...బ్లా.

కొద్ది సేపయ్యాక లేచి, బాగ్ లోంచి లాప్ టాపూ, ఎకనామిస్ట్ రెండింటినీ బయటకి లాగుతూంటే, పక్కనుంచే అదే అందం, ఆ చిన్న ఐల్ లోంచి ముందుకెళ్తోంది. తల వెనక్కి వాల్చి, తల దగ్గరకి తీసుకెళ్ళి చెవిలో అడిగా,,

"వర్ యు స్కేర్డ్".??

ఊహించకుండా బుల్లెట్ లాగా వచ్చిన ప్రశ్నకి, ట్రాక్స్ లోనే ఆగిపోయిన ఆమె,

పెదాలు, బుగ్గల మీద కండరాలు బిగించి తల సైడ్ కి తిప్పి, ఎయిర్ క్రాఫ్ట్ వాల్ కేసి ఓ లాంగ్ రెండు క్షణాలు చూసి,

స్ట్రెయిట్ గా నా కళ్లల్లోకి చూస్తూ, అదే బిగింపుతో, బట్ కళ్లల్లో నవ్వుతో,

యెస్, ఐ వాజ్ స్కేర్డ్ అంది. ఇన్ మై ట్వల్వ్ ఈయర్స్ ఆఫ్ ఫ్లయింగ్, దట్ వాజ్ సంథింగ్ అందీసారి, నోరు విప్పి, ముఖమంతా నవ్వుతో,

థాంక్స్, ఐ లైక్ స్మైలింగ్ ఫేసేస్, ఎస్పెషియల్లీ వెన్ దే ఆర్ లుకింగ్ దిస్ గుడ్( ఇది మనసులోనే అనుకున్నాను).

ఐ వాజ్ స్కేర్డ్ అని చెప్పటానికి అంతసేపు ఎందుకు తీసుకున్నావు అన్న ప్రశ్న లోపలే ఉండిపోయింది, సమాధానం స్పురించటంతో.

గుడ్ జాబ్. ఉద్యోగధర్మం నెరవేర్చింది. అండ్ వెన్ క్లౌడ్స్ ఆర్ డిస్పర్స్డ్, షి ఈజ్ అ హ్యూమన్, జస్ట్ లైక్ మీ.



QUESTION:
ఎవరో ఒక రచయిత చివర్లో, ప్రియమైన పాఠకుడా, శారద ఎందుకు నవ్విందో తెలుసా అని నవల ముగిస్తాడు. అలా నా ప్రశ్న. అంత టెన్షన్ లో కూడా డెబ్బీ నా కుడి చేయిని తన లెఫ్ట్ ఆర్మ్ మీద నుంచి తీసుకొచ్చి మళ్ళీ తన అరచేతుల మీదే పెట్టుకొని, గట్టిగా ఎందుకు పట్టుకుందో మీకేమైనా తెలుసా? :-)

( Dec 2011)