
సాహిత్యాన్నీ, చరిత్రనీ విరివిగా చదువుకున్న వ్యక్తి, స్వయాన ఒక రచయిత.
దేశీయ, అంతర్జాతీయ భాషలు కలిపి దాదాపు డజను పైనే భాషల్లో నైపుణ్యం,
భారతదేశ స్వాతంత్రానికి పూర్వమే నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నేపథ్యం,
స్వాత్రంత్రానంతరం తనెన్నుకున్న వృత్తిలో అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ ఎమ్మెల్యే నుంచి, ఎమ్. పి, మంత్రీ, ముఖ్యమంత్రీ, కేంద్రమంత్రీ, చివరకి అత్యున్నత స్థానమైన ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి.
ప్రపంచ దేశాల్ని...