Saturday, 26 November 2016

Random scribbling on a lazy afternoon.  ఏ మూడు,నాలుగు నెలల క్రితమేమో, అలవాటుగా ప్రతీ గురువారం ఇంటికెళ్ళడానికి ఏయిర్పోర్ట్ కి డ్రైవ్ చేసేప్పుడు మధ్యలో ఆగే దగ్గిరే ఆగాను. ఎప్పుడూ కనపడగానే హే.. అని పలకరించే చార్లెస్ లేడా రోజు. He is a tall, black, army veteran, fearless, an academic and a well-read person who could fluently talk about sociology and history. ప్రతీ వారం వస్తూంటానని, BN ఇచ్చే standard membership discount 10% కాకుండా, customer loyalty...