Friday, 4 January 2019

సిటీ లైఫ్

Posted by Kumar N on 1/04/2019 12:26:00 pm with No comments
పొద్దున్నే తొడుక్కున్న బిజినెస్ అట్టయిర్ బ్లాండ్నెస్, టైట్ గా పొట్టని పట్టుకున్న బెల్ట్ డిస్కంఫర్ట్ ఎంత విదిల్చుకున్నా తిరిగొచ్చి వేళ్ళకి గుచ్చుకుని పైకి పాకే ఈమెయిల్స్ చీకట్లో నల్ల పిల్లిని చూసామని పలికే గుడ్డివాళ్ళతో, విన్నామని చెప్పే చెవిటివాళ్ళతో నిండిన కాంఫరెన్స్ కాల్స్ ఎప్పటికీ డెడ్ అవ్వని డెడ్ లైన్స్, బాగ్రవుండ్ లో సదా నడిచే సఫకేటింగ్ సొద లన్నిటినీ సక్సెస్ఫుల్ గా దాటి ప్రభువు - ద సేవియర్ చెఫ్ - రొట్టెముక్కలు విసిరే వేళ కోసం ఎదురుచూసి హైస్పీడ్...