Saturday, 17 September 2022

సుదీర్ఘ సుషుప్తావస్థల తరువాతతప్పని foraging కోసం మళ్లీ ఎగరటం మొదలెడతాం.కాసింత సేపు మనసు మళ్లుతుంది, మామూలయ్యిమళ్లీ,అదే ఒడిశెల, అదే రాయితేలుతూ పోతోన్న ప్రాణి రెక్కని ఒక్కసారిగా విరగ్గొడుతుంది. బ్లీడింగ్ రెక్కల్నీ, రేసింగ్ హార్ట్ నీ, గాస్పింగ్ లంగ్స్ నీ , స్పైరల్ ఫ్రీ ఫాల్ లో ఉన్న శరీరాన్నీ, మే-డే కాల్ చేసిన ప్రాణాన్నీ సేవ్ చేయడానికి, సిస్టం ఒక్కొక్క నాన్ ఎమర్జెన్సీ యుటిలిటీని షట్ డౌన్ చేయడం మొదలెడుతుందిగాయం అభౌతికమే అయుండొచ్చేమో, కాని ఫలితం బయాలజీ...